వికీపీడియా - వికీపీడియా

Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






Linki:
wolna encyklopedia
wolna wiedza online
Online - wiedza, encyklopedia
portal wiki pedia, wolna wiedza
Espanacams - video chat
letnie opony pirelli
tanie latanie norwegian
tanie bilety - norwegian
wolna encyklopedia
wolna wiedza

వికీపీడియా

వికీపీడియా నుండి

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమైక్య కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

జిమ్మీ వేల్స్
లారీ సాంగర్

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరుజిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పిరిచర్డ్ స్టాల్మాన్ కోరిక మేరకు GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.[1]

లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. [2]అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.[3]

[మార్చు] సాఫ్టువేరు మరియు హార్డువేరు

వికీపీడియా ఓపెన్ సోర్సు మరియు ఉచితంగా లభించే వికీమీడియా సాఫ్టువేరు ఆధారంగా నడుస్తుంది. ఇది పి హెచ్ పి(PHP) అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేసు పేరు మై ఎస్ క్యు ఎల్ (MySQL). ఇది జి ఎన్ యు జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద రిజిస్టర్ చేయబడి ఉంది.

[మార్చు] ఇతర భాషలు

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2007 గణాంకాలననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు,జర్మన్,ఫ్రెంచి,పోలిష్,జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

[మార్చు] ఎంతవరకూ ఆధారపడవచ్చు?

వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేవారు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నమోదు చేసుకోని సభ్యులు చేసే మార్పులు కూడా సభ్యత్వం ఉన్నవారు చేసే మార్పులతో సరిపోల్చగలవని 2007 లో డార్ట్ మౌత్ అనే కాలేజీ లో జరిగిన పరిశోధన ఆధారంగా తేలింది.

[మార్చు] విమర్శ

వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా మార్పులు చేయవచ్చు కాబట్టి, ఈ సమాచారం మీద పూర్తిగా ఆధారపడలేమన్నది కొద్ది మంది విమర్శకుల వాదన. అంతేకాకుండా కొన్ని వ్యాసాలకు సరైన మూలాలు లేవని కూడా వారు భావిస్తున్నారు. కొద్ది మంది వ్యాఖ్యాతలు మాత్రం వికీపీడియా మొత్తంగా పోల్చుకుంటే ప్రమాణాలు కలిగిఉంది కానీ ఏదైనా ఒక్క వ్యాసాన్ని తీసుకుని దాని నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయలేమని భావిస్తున్నారు.

[మార్చు] సాంస్కృతిక ప్రభావం

[మార్చు] సోదర ప్రాజెక్టులు

వికీపీడియా తో బాటు అదే బాటలో నడిచే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. విక్షనరీ సమిష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం.

[మార్చు] మూలాలు

  1. Stallman, Richard M. (2007-06-20). The Free Encyclopedia Project. Free Software Foundation. తీసుకొన్న తేదీ: 2008-01-04.
  2. Meyers, Peter. "Fact-Driven? Collegial? This Site Wants You", 'The New York Times', September 20, 2001. Retrieved on 2007-11-22."I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph," said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.
  3. Wikipedia-l: LinkBacks?. తీసుకొన్న తేదీ: 2007-02-20.

[మార్చు] ఇవి కూడా చూడండి




Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License

Zarabianie przez neta | pływanie stylem motylkowym - rekordy | pióra | Darmowe Domeny | Najtaniej AC samochodu | narty, carving, buty, zima | Miłość - Romantyczny Blog | akwarystyka morska | SKLEP Z POŚCIELĄ ADAMAR | szybkie pożyczki | Ankietowanie | www.allegro.pl | Tanie domeny dla każdego | czadowy sklep dla kobiet | egipt zdjęcia, blog

wymiana linkami wymiana linkami SEO Tools
Diety odchudzające transport kolejowy darmowe artykuły gainer Wózki widłowe
last minute Cialis ferie sylwester hotele nad morzem warsaw
wikipedia gupiki online | car rentals | Granada hotels | Benidorm hotels | Sklep Internetowy